ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

అక్కడి సింగపూర్ కంపెనీలకు ఊరటే... కనీస వేతనాల పెంపుతో నష్టం తక్కువే...

ABN, First Publish Date - 2022-05-05T00:01:23+05:30

కార్మికులకు మలేషియా కనీస వేతనం ప్రతి రెండు సంవత్సరాలకు సమీక్షిస్తారు. చివరగా ఫిబ్రవరి 2020 లో... RM 1,100 నుండి RM 1,200 కు పెంచారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

కౌలాలంపూర్ : కార్మికులకు మలేషియా కనీస వేతనం ప్రతి రెండు సంవత్సరాలకు సమీక్షిస్తారు. చివరగా ఫిబ్రవరి 2020 లో... RM 1,100 నుండి RM 1,200 కు పెంచారు. మలేషియాలో కనీస వేతనం పెంపుదల, మే 1 నుండి అమలుల్లోకి వచ్చింది. కాగా... ఈ క్రమంలో... సింగపూర్‌  ఆధారిత కంపెనీలపై గణనీయమైన ప్రభావముంటుందని అంచనా వేస్లున్నారు. పలువురు  కార్మికులు ఇప్పటికే ఆ థ్రెషోల్డ్ కంటే ఎక్కువ వేతనం పొందుతున్న పరిస్థితి ఉండడమే ఇందుకు కారణం. సింగపూర్ ఎక్స్ఛేంజ్(SGX) మెయిన్‌బోర్డ్-లిస్టెడ్ ఎన్విరో-హబ్ హోల్డింగ్స్, దాని మలేషియా గ్లోవ్-మేకింగ్ బిజినెస్, పాస్టెల్ గ్లోవ్ యొక్క నిర్వహణ ఖర్చులు 2 శాతం నుండి 3 శాతం వరకు పెరుగుతాయని అంచనా వేసింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!