ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

తగ్గిన gold, silver ధరలు

ABN, First Publish Date - 2022-05-05T01:05:26+05:30

తగ్గిన gold, silver ధరలు

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

న్యూఢిల్లీ: అంతర్జాతీయ ట్రెండ్‌లకు అనుగుణంగా బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.134 తగ్గి రూ.50,601 చేరుకుందని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ తెలిపింది. మునుపటి ట్రేడ్‌లో 10 గ్రాముల బంగారం రూ.50,735 వద్ద స్థిరపడింది. వెండి కిలో రూ.62,956 ఉండగా.. రూ.169 తగ్గి రూ.62,787కు చేరుకుంది. రూపాయి బుధవారం యూఎస్ డాలర్‌తో పోలిస్తే 8 పైసలు పెరిగి రూ. 76.40 వద్ద స్థిరపడింది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయానికి ముందు RBI రెపో రేటును పెంచింది. COMEX వద్ద స్పాట్ గోల్డ్ ధరలు ఔన్సుకు డాలర్ 1,869 వద్ద స్వల్పంగా పెరగడంతో యూఎస్‌లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగాయి. బుధవారం వెండి ఔన్స్‌కు 22.61 డాలర్లుగా ఉంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!