ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Sundaram-Clayton ఎండీగా డాక్టర్ లక్ష్మీవేణు

ABN, First Publish Date - 2022-05-08T23:53:26+05:30

భారతదేశంలోని సుప్రసిద్ధ ఆటో విడిభాగాల తయారీదారులలో ఒకటైన సుందరం క్లేటాన్ లిమిటెడ్

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

కొచ్చి: భారతదేశంలోని సుప్రసిద్ధ ఆటో విడిభాగాల తయారీదారులలో ఒకటైన సుందరం క్లేటాన్ లిమిటెడ్ (Sundaram-Clayton Limited) మేనేజింగ్ డైరెక్టర్‌గా డాక్టర్ లక్ష్మీవేణు (Lakshmi Venu) బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆమె సుందరం క్లేటాన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. గత దశాబ్దకాలంగా సంస్థను ముందుండి నడిపిస్తున్న ఆమె సంస్థ అంతర్జాతీయంగా విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. వోల్వో, హ్యుందాయ్‌, డైమ్లెర్‌, కమ్మన్స్‌ లాంటి సంస్థలతో లోతైన సంబంధాలను నిర్మించడంలోనూ ఆమె పాత్ర ఎనలేనిది. 


ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ ఆర్ గోపాలన్ మాట్లాడుతూ..  వినియోగదారులను లోతుగా అర్థం చేసుకోవడంతో పాటుగా అంతర్జాతీయంగా వినియోగదారులతో బలమైన సంబంధాలు ఏర్పడటంలో లక్ష్మి కీలకంగా వ్యవహించారని కొనియాడారు. క్లేటాన్‌ను ఆమె ప్రపంచ శ్రేణి ఆటో విడిభాగాల తయారీ సంస్థగా తీర్చిదిద్దగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. డాక్టర్ లక్ష్మి వేణు మాట్లాడుతూ.. సుందరం క్లేటాన్‌ను తదుపరి దశ వృద్ధిలోకి నడిపించే అవకాశం రావడాన్ని గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు. తమకున్న అత్యద్భుతమైన బృందంతో సంస్థను జాతీయంగా, అంతర్జాతీయంగా మరింత బలోపేతం చేస్తామని అన్నారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!