ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

పని పాటలేని చంద్రబాబు, పవన్ ఆరోపణలు తిప్పికొడతాం: Kodali nani

ABN, First Publish Date - 2022-05-11T19:34:34+05:30

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(chandrababu naidu), జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌(pawan kalyan)పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని(Kodali nani) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పని పాటలేని చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేస్తున్న ఆరోపణలు తిప్పి కొడతామన్నారు. గుడివాడ 22వ వార్డులో ప్రారంభమైన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కొడాలి నాని పాల్గొని ప్రసంగించారు. పవన్ చెప్పే తీరులో ఎటువంటి లాజిక్ లేదన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ఎటువంటి వ్యతిరేక ఓటు లేదని తెలిపారు. మ్యానిఫెస్టోలో ప్రకటించిన ప్రతి ఒక్క దాన్ని అమలు చేసినా, తమకు అనుకూల ఓటు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. ప్రజల ఇతర అవసరాలు తెలుసుకునేందుకే గడప గడపకు మన ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారని ఆయన చెప్పారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి పోటీ చేసినా విడిగా పోటీ చేసినా తమకు ఉండేది ఏమీ లేదన్నారు. మిగిలిన ఇరవై నాలుగు సీట్ల కోసమే ప్రతిపక్షాలు పోరాడాలని తెలిపారు. ‘‘మా 151సీట్లు పక్కగా తిరిగి మాకు వస్తాయి’’ అంటూ కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!