ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఆంధ్రకు.. శ్రీలంకకూ ఏం సంబంధం: కోన

ABN, First Publish Date - 2022-05-14T09:37:57+05:30

ఆంధ్రకు.. శ్రీలంకకూ ఏం సంబంధం: కోన

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

తిరుమల, మే 13 (ఆంధ్రజ్యోతి): ఏపీ కూడా శ్రీలంక  అవుతుందంటూ ఇష్టానుసారం మాట్లాడుతున్న ప్రతిపక్ష నాయకులు అసలు ఏపీకి, శ్రీలంకకు ఏం సంబంధం ఉందో చెప్పాలని డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి ప్రశ్నించారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. 18 శాతం పర్యాటక రంగంపై ఆధారపడిన శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కరోనాతో కుదేలైందన్నారు. 


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!