-
-
Home » Andhra Pradesh » What has Andhra got to do with Sri Lanka Kona-NGTS-AndhraPradesh
-
ఆంధ్రకు.. శ్రీలంకకూ ఏం సంబంధం: కోన
ABN , First Publish Date - 2022-05-14T09:37:57+05:30 IST
ఆంధ్రకు.. శ్రీలంకకూ ఏం సంబంధం: కోన
తిరుమల, మే 13 (ఆంధ్రజ్యోతి): ఏపీ కూడా శ్రీలంక అవుతుందంటూ ఇష్టానుసారం మాట్లాడుతున్న ప్రతిపక్ష నాయకులు అసలు ఏపీకి, శ్రీలంకకు ఏం సంబంధం ఉందో చెప్పాలని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ప్రశ్నించారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. 18 శాతం పర్యాటక రంగంపై ఆధారపడిన శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కరోనాతో కుదేలైందన్నారు.

