ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

13వ తేదీ వచ్చినా వేతనాలు ఏవీ?

ABN, First Publish Date - 2022-05-14T09:11:24+05:30

13వ తేదీ వచ్చినా వేతనాలు ఏవీ?

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

విధులు బహిష్కరించి విద్యుత్‌ ఉద్యోగుల ఆందోళన

ఎన్టీటీపీఎ్‌స(ఇబ్రహీంపట్నం), మే 13: వేతనాల కోసం విద్యుత్‌ ఉద్యోగులు రోడ్డెక్కారు. విధులు బహిష్కరించి శుక్రవారం ఎన్టీటీపీఎస్‌ మెయిన్‌ గేట్‌ ఎదుట ఆందోళనకు దిగారు. ఏప్రిల్‌ నెల వేతనాలు 13వ తేదీ వచ్చినా చెల్లించకపోవడంతో గత రెండు రోజులుగా ఉద్యోగులు, కార్మికులు ఆందోళన చేస్తున్నారు. శుక్రవారం పెద ఎత్తున ఉద్యోగులు విధులు బహిష్కరించి ఉదయం 8.30 నుంచి 12.30 వరకు మెయిన్‌ గేట్‌ వద్ద నిరసన వ్యక్తం చేశారు. చీఫ్‌ ఇంజనీర్‌ అశోక్‌కుమార్‌రెడ్డి ఉద్యోగులకు నచ్చజెప్పడంతో  విధుల్లో చేరారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ  ఒకప్పుడు అడ్వాన్స్‌లు వస్తే పండుగ చేసుకునేవాళ్లమని, కాని ఇపుడు జీతం వస్తుంది, ఇస్తున్నామని చెబుతుంటే పండుగ చేసుకునే పరిస్థితులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.  

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!