ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

1407 మందికి మత్స్యకార భరోసా

ABN, First Publish Date - 2022-05-14T06:06:36+05:30

మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం గా ఇచ్చిన ప్రతీ హామీని బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దాడిశెట్టి రాజా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయ, ధర్మదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.

చెక్కులు అందజేస్తున్న మంత్రులు, కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

భీమవరం, మే 13 : మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం గా ఇచ్చిన ప్రతీ హామీని బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దాడిశెట్టి రాజా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయ, ధర్మదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. భీమవరం కలెక్టర్‌ కార్యాలయంలో శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధిం చి 1,407 మంది లబ్ధిదారులకు కోటి 40 లక్షల 70వేల రూపా యల చెక్కులను కలెక్టర్‌ పి.ప్రశాంతితో కలిసి అందించారు. ఆచం ట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు, క్షత్రియ కార్పొరేషన్‌ చైర్మన్‌ పాతపాటి సర్రాజు, మత్స్యశాఖ జేడీ నాగలింగాచారి, సహా య సంచాలకులు బి.రాజ్‌కుమార్‌, జిల్లా మత్స్యకార సహకార సంఘం ప్రెసిడెంట్‌ అండ్రాజు చల్లారావు, మొగల్తూరు జడ్పీటీసీ తిరుమాని బాబ్జీ, పెదమైనవానిలంక కోఆపరేటివ్‌ సంఘం అధ్య క్షుడు ఓడుగు సత్యనారాయణ, మత్స్య సంఘాల నాయకులు, మత్స్యకారులు పాల్గొన్నారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!