ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Eluru: గంజి ప్రసాద్ హత్య కేసులో ప్రధాన నిందితుడు అరెస్టు

ABN, First Publish Date - 2022-05-04T21:00:57+05:30

గంజి ప్రసాద్ హత్య కేసుకు సంబంధించి మొత్తం 12 మందిపై కేసు నమోదు అయినట్లు ఎస్పీ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఏలూరు: జి.కొత్తపల్లిలో వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్య కేసుకు సంబంధించి మొత్తం 12 మందిపై కేసు నమోదు అయినట్లు ఎస్పీ రాహుల్‌ దేవ్‌శర్మ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో ప్రధాన నిందితుడు బజారయ్యను అరెస్టు చేసినట్లు చెప్పారు. జి.కొత్తపల్లిలో ఆధిపత్యపోరు వల్లే గంజి ప్రసాద్‌ను హత్య చేశారన్నారు. గత నెల 26న నిందితుడు సురేష్ కత్తులను సేకరించాడని, గంజి ప్రసాద్‌ను హత్య చేయడానికి రెండు రోజులు నిందితుడు నాగార్జున రెక్కీ నిర్వహించాడని తెలిపారు. బజారయ్య ప్రోద్బలంతోనే ముగ్గురు నిందితులు హత్య చేశారని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం ఆరుగురిని అరెస్ట్‌ చేశామన్నారు. గంజి ప్రసాద్ హత్యలో మరికొందరి ప్రమేయం ఉందని, విచారణ తర్వాత వారిని కూడా అరెస్ట్‌ చేస్తామని ఎస్పీ రాహుల్‌ దేవ్‌శర్మ తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!