ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ప్రభుత్వానికి పేరు తెస్తా : మంత్రి మేరుగ

ABN, First Publish Date - 2022-05-14T06:52:29+05:30

ఏ రంగంలో ఉన్నా తన మార్కును చూపించానని, సాంఘిక సంక్షేమ పరిపాలనలోను తన మార్కును చూపి ప్రభుత్వానికి మంచి పేరు తెస్తానని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు

విద్యార్థినులను సత్కరిస్తున్న మంత్రి మేరుగ నాగార్జున
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

నూజివీడు, మే 13: ఏ రంగంలో ఉన్నా తన మార్కును చూపించానని, సాంఘిక సంక్షేమ పరిపాలనలోను తన మార్కును చూపి ప్రభుత్వానికి మంచి పేరు తెస్తానని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. నూజివీడు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలను ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.  నాడు – నేడు ద్వారా నాణ్యమైన విద్యను అందించడంతో పాటు గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో మెరుగైన బోధనకు, నాణ్యమైన భోజనం, వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఇక్కడి నుంచి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ పొందిన 18 మందిని ఆయన అభినందించారు. విద్యార్థులు మంత్రిని   సత్కరించ బోగా ఆయన ఆ విద్యార్థునులనే  సత్కరించారు.   గురుకుల  కార్యదర్శి పవన్‌మూర్తి, ఏఎంవో సంజయ్‌రావ్‌, బీసీబీ పి.వాసంతి,  ప్రిన్సిపల్‌ జి.ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. 


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!