ఇంటర్ పరీక్షల్లో ముగ్గురు డీబార్
ABN, First Publish Date - 2022-05-15T05:11:30+05:30
ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షల్లో శనివారం ముగ్గురు విద్యార్థులు డీబార్ అయ్యారు.
మద్దిలపాలెం, మే 14: ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షల్లో శనివారం ముగ్గురు విద్యార్థులు డీబార్ అయ్యారు. మద్దిలపాలెంలోని డాక్టర్ వీఎస్ కృష్ణా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వీరు మాథ్స్-2 పరీక్షలో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతుండుగా అధికారులు పట్టుకున్నారు. ఒకే కేంద్రంలోని ఒకే పరీక్ష గదిలో ముగ్గురు విద్యార్థులు డీబార్ కావడం విశేషం. వీరు కార్పొరేట్ కళాశాలలకు రకు మాత్రమే స్వామివారి దర్శనాలు భక్తులకు లభిస్తాయని పేర్కొన్నారు.