ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

దోమల మందును పిచికారీ చేయించుకోవాలి

ABN, First Publish Date - 2022-05-14T06:08:47+05:30

గ్రామాల్లో ప్రతి గిరిజన కుటుంబం దోమల మందును ఇంటి లోపల, బయట విధిగా పిచికారీ చేయించుకోవాలని స్థానిక సబ్‌ యూనిట్‌ అధికారి బుక్కా చిట్టిబాబు అన్నారు.

రాజుపాకలులో దోమల మందు పిచికారీని పరిశీలిస్తున్న అధికారి చిట్టిబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750


 సబ్‌యూనిట్‌ అధికారి బుక్కా చిట్టిబాబు

చింతపల్లి, మే 13: గ్రామాల్లో ప్రతి గిరిజన కుటుంబం దోమల మందును ఇంటి లోపల, బయట విధిగా పిచికారీ చేయించుకోవాలని స్థానిక సబ్‌ యూనిట్‌ అధికారి బుక్కా చిట్టిబాబు అన్నారు. శుక్రవారం రాజుపాకలు, గొడుగుమామిడిలో జరుగుతున్న దోమల మందు పిచికారీ తీరును ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. మలేరియా నిర్మూలించేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఏప్రిల్‌ 15 నుంచి 91 గ్రామాల్లో దోమల మందు పిచికారీ చేస్తున్నామన్నారు. ఇప్పటికి 61 గ్రామాల్లో పూర్తి చేశామన్నారు. మిగిలిన గ్రామాల్లో నెలాఖరు నాటికి పూర్తి చేస్తామన్నారు. అలాగే రెండో విడత జూలై ఒకటి నుంచి ఆగస్టు 15 వరకు పిచికారీ చేస్తామన్నారు.ఈకార్యక్రమంలో ఎంటీఎస్‌ గుమ్మ యుగంధర్‌ పాల్గొన్నారు. 


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!