ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఎన్నికల హామీలను నెరవేర్చని జగన్‌

ABN, First Publish Date - 2022-05-14T06:09:50+05:30

వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నప్పటికీ వైఎస్‌.జగన్‌ ఎన్నికల హామీలనే నెరవేర్చలేదని బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కురసా ఉమామహేశ్వరావు ధ్వజమెత్తారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఉమామహేశ్వరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750


గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు

పాడేరు, మే 13 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నప్పటికీ వైఎస్‌.జగన్‌ ఎన్నికల హామీలనే నెరవేర్చలేదని బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కురసా ఉమామహేశ్వరావు ధ్వజమెత్తారు. బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా కృష్ణారావు ఆధ్వర్యంలో శుక్రవారం ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జగన్‌ ఎన్నికల్లో ఇచ్చిన అనేక హామీలు నేటికీ నెరవేరలేదన్నారు. అలాగే నిత్యావసర వస్తువులు, డీజిల్‌, పెట్రోల్‌, బస్సు ఛార్జీలు, విద్యుత్‌ బిల్లులు అధికంగా పెంచేసి సామాన్యులపై తీవ్రమైన భారం మోపారన్నారు. గిరిజనులకు సంబంధించి ఎటువంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం లేదని విమర్శించారు. సీఎం తాడేపల్లి ప్యాలెస్‌కే పరిమితం కావడం, ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వైసీపీ ప్రజావ్యతిరేక పాలనపై బీజేపీ పోరాటాలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు కురసా రాజారావు, బీవీ.భారతి, కారక చిన్నయ్య, సల్లా రామకృష్ణ, రాజు, అర్జున, చంద్రరావు, అప్పలరాజు పాల్గొన్నారు. 


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!