ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ముగిసిన వెంకన్న బ్రహ్మోత్పవాలు

ABN, First Publish Date - 2022-05-14T05:57:43+05:30

స్థానిక వెంకటాద్రి శిఖరంపై కొలువైయున్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఐదు రోజులగా అంగరంగ వైభవంగా నిర్వహించిన బ్రహ్మోత్సవాలు శుక్రవారం ముగిశాయి.

వేంకటేశ్వర స్వామికి చక్ర స్నానం నిర్వహిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

పెందుర్తి, మే 13: స్థానిక వెంకటాద్రి శిఖరంపై కొలువైయున్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఐదు రోజులగా అంగరంగ వైభవంగా నిర్వహించిన బ్రహ్మోత్సవాలు శుక్రవారం ముగిశాయి. ముగింపు  సందర్భంగా ఉత్సవంలో ఆఖరి ఘట్టమైన  వేంకటేశ్వర స్వామికి శ్రీచక్రస్నాన్నం నిర్వహించారు అనంతరం మూలవిరాట్‌ విగ్రహ నిజరూప  దర్శనం కల్పిం,చారు. 18 రకాల ప్రసాదాలతో స్వామికి నైవేద్యం సమర్పించారు.  అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!