-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Finished Venkanna Brahmotpavalu-NGTS-AndhraPradesh
-
ముగిసిన వెంకన్న బ్రహ్మోత్పవాలు
ABN , First Publish Date - 2022-05-14T05:57:43+05:30 IST
స్థానిక వెంకటాద్రి శిఖరంపై కొలువైయున్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఐదు రోజులగా అంగరంగ వైభవంగా నిర్వహించిన బ్రహ్మోత్సవాలు శుక్రవారం ముగిశాయి.
పెందుర్తి, మే 13: స్థానిక వెంకటాద్రి శిఖరంపై కొలువైయున్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఐదు రోజులగా అంగరంగ వైభవంగా నిర్వహించిన బ్రహ్మోత్సవాలు శుక్రవారం ముగిశాయి. ముగింపు సందర్భంగా ఉత్సవంలో ఆఖరి ఘట్టమైన వేంకటేశ్వర స్వామికి శ్రీచక్రస్నాన్నం నిర్వహించారు అనంతరం మూలవిరాట్ విగ్రహ నిజరూప దర్శనం కల్పిం,చారు. 18 రకాల ప్రసాదాలతో స్వామికి నైవేద్యం సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

