ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

బాల్య వివాహాలు అరికట్టాలి

ABN, First Publish Date - 2022-05-14T05:39:01+05:30

బాల్యవివాహాలు అరికట్టాల్సిన ఆవశ్యకత ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అవధానం హరిహరనాధశర్మ అభిప్రాయపడ్డారు.

న్యాయ అవగాహన సదస్సులో మాట్లాడుతున్న జస్టిస్‌ హరిహరనాథశర్మ
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

అవగాహన కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తి హరిహరనాథశర్మ

విశాఖపట్నం, మే 13: బాల్యవివాహాలు అరికట్టాల్సిన ఆవశ్యకత ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అవధానం హరిహరనాధశర్మ అభిప్రాయపడ్డారు. బాల్యవివాహాల నిషేధ చట్టం అంశంపై జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యం లో శుక్రవారం జిల్లా కోర్టుల లైబ్రరీ ఆవరణలో జరిగిన ప్రత్యేక న్యాయ అవగాహనా సదస్సుకు ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. శారీరక, మానసిక పరిపక్వత లేని వయస్సు ఉన్నవారికి వివాహాలు చేయడం వల్ల ఎన్నో అనర్థాలకు ఆస్కారం కలుగుతుందని, చట్టం కూడా దాన్ని సమర్థించదని చెప్పారు.


ఈ సందర్భంగా చట్టం ముఖ్య ఉద్దేశాలను వివరించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.కె.వి.బులికృష్ణ, నగర పోలీస్‌ డిప్యూటీ కమిషనర్‌ డి.గంగాధరమ్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వి.రవీంధ్ర ప్రసాద్‌, జిల్లా వినియోగదారుల కమిషన్‌ సభ్యులు రెహమున్నీసాబేగమ్‌, సీటీపీవో రమణకుమారి, న్యాయవాది ఎల్‌.వి.రమణి, హిందు, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు పాల్గొన్నారు.   

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!