కాపు సంక్షేమ సంఘం కార్యవర్గం బాధ్యతలు స్వీకరణ

ABN , First Publish Date - 2022-05-14T05:56:20+05:30 IST

శ్రీకృష్ణదేవరాయ కాపు సంక్షేమ సేవా సంఘం ప్రమాణ స్వీకారం శుక్రవారం పాతకర్నవానిపాలెంలో జరిగింది.

కాపు సంక్షేమ సంఘం కార్యవర్గం బాధ్యతలు స్వీకరణ

గాజువాక, మే 13: శ్రీకృష్ణదేవరాయ కాపు సంక్షేమ సేవా సంఘం ప్రమాణ స్వీకారం శుక్రవారం పాతకర్నవానిపాలెంలో జరిగింది. సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడిగా రాజాన రామారావు,  ప్రధాన కార్యదర్శిగా తాటికొండ జగదీశ్‌, ఛీఫ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా కరణంరెడ్డి నరసింగరావు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా విందుల రమణ, కార్యదర్శిగా కరణం కనకారావు, కోశాధికారిగా మంగా వరప్రసాద్‌, కాపు సంఘం కల్యాణ మండపం ఛైర్మన్‌గా గుడివాడ అప్పలరామ్మూర్తి ప్రమాణ స్వీకారం చేశారు.

Read more