ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

జిల్లాలో మత్స్యకారులకు రూ.11.33 కోట్ల సాయం

ABN, First Publish Date - 2022-05-14T05:40:30+05:30

జిల్లాలోని మత్స్యకారులకు ‘మత్స్యకార భరోసా’ పథకం కింద 11 కోట్ల 33 లక్షల 40 వేలు అందించినట్లు జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున తెలిపారు.

మత్స్యకారులకు చెక్కులు అందిస్తున్న కలెక్టర్‌, నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

కలెక్టర్‌ మల్లికార్జున వెల్లడి

విశాఖపట్నం, మే 13: జిల్లాలోని మత్స్యకారులకు ‘మత్స్యకార భరోసా’ పథకం కింద 11 కోట్ల 33 లక్షల 40 వేలు అందించినట్లు జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున తెలిపారు. నాలుగో విడత సాయం అందించిన సందర్భంగా ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ కోనసీమ నుంచి  శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో వర్చువల్‌గా కలెక్టర్‌, జిల్లా నాయకులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా లబ్ధిదారులకు కలెక్టర్‌ సాయం చెక్కు అందజేశారు.


ఒక్కో కుటుంబం ఖాతాలో రూ.10 వేలు జమ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేశ్‌కుమార్‌, తిప్పలనాగిరెడ్డి, ఎమ్మెల్సీ పి.వి.ఎన్‌.మాధవ్‌, వరుడు కల్యాణి, ఫిషరీస్‌ డిప్యూటీ డైరెక్టర్‌ గోవిందరావు, డైరెక్టర్‌ విజయచంద్ర పాల్గొన్నారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!