ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Rahul నేపాల్ పార్టీపై స్పందించిన విజయసాయి

ABN, First Publish Date - 2022-05-04T01:38:21+05:30

Rahul night club partyపై ycp పార్లమెంటరీ పార్టీ నేత Vijayasai Reddy Twitterలో స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఢిల్లీ: Rahul నైట్ క్లబ్ పార్టీపై ycp పార్లమెంటరీ పార్టీ నేత Vijayasai Reddy ట్విట్టర్‌లో  స్పందించారు. ‘‘చైనా దౌత్యవేత్తలతో కలిసి నేపాల్ నైట్ క్లబ్‌లో రాహుల్ గాంధీ పార్టీ చేసుకుంటున్న వీడియో చైనా హనీ ట్రాప్‌లు పెరుగుతుండడం కలవరపెడుతోంది.నేపాల్‌లోని చైనీస్ రాయబారి హౌ యాంకీ రాహుల్ గాంధీతో ఉంది. కాంగ్రెస్ పార్టీ సొంత నేత ఇలా చేస్తున్నప్పుడు  ప్రధాని మోదీ యూరోప్ పర్యటనను అనవసరంగా ప్రశ్నించింది’’ అని  విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో సెటైర్లు వేశారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!