-
-
Home » Andhra Pradesh » viajayawada andhrapradesh suchi-MRGS-AndhraPradesh
-
విజయవాడలో గంజాయి బ్యాచ్ వీరంగం
ABN , First Publish Date - 2022-05-12T19:34:58+05:30 IST
నగరంలోని కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది.
విజయవాడ: నగరంలోని కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. లంబాడి పేటలో స్థానికులు గంజాయి వారిపై సమాచారం ఇచ్చారంటూ ఐదు ద్విచక్ర వాహనాలను దుండగులు తగలబెట్టారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇస్తున్నారని అనుమానంతో ద్విచక్ర వాహనాలు తగులబెట్టారని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.