-
-
Home » Andhra Pradesh » TVS donates Rs 1 crore to Annaprasad Trust-NGTS-AndhraPradesh
-
అన్నప్రసాదం ట్రస్టుకు టీవీఎస్ రూ.కోటి విరాళం
ABN , First Publish Date - 2022-05-14T09:05:36+05:30 IST
అన్నప్రసాదం ట్రస్టుకు టీవీఎస్ రూ.కోటి విరాళం
తిరుమల శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు టీవీఎస్ సంస్థ చైర్మన్ సుదర్శన్ శుక్రవారం రూ.కోటి విరాళంగా అందించారు. ఇందుకు సంబంధించిన చెక్‌ను ఈవో ధర్మారెడ్డికి అందజేశారు.
- తిరుమల, ఆంధ్రజ్యోతి

