ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

నారాయణ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం: TDP MLA

ABN, First Publish Date - 2022-05-10T17:40:24+05:30

మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

విశాఖపట్నం: మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు(Velagapudi Ramakrishnababu) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ‘‘వంక లేని వాడు డొంక పట్టుకుని ఏడ్చాడు అన్నట్లు ఉంది ఏపీ ప్రభుత్వ వ్యవహారం’’ అంటూ విరుచుకుపడ్డారు. మాజీ మంత్రి నారాయణ అరెస్టును చూస్తే ఇదే అనిపిస్తుందన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీలు అరికట్టలేక వైసీపీ నేతలు చేస్తున్న లీకేజీలను టీడీపీకి అంటగట్టాలని చూస్తోందన్నారు. వైసీపీ దిగజారుడు రాజకీయాలకు ఇదే నిదర్శనమని టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!