ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

అక్రమ కేసులతో టీడీపీ నేతలను అరెస్ట్‌ చేస్తున్నారు: Chandrababu

ABN, First Publish Date - 2022-05-12T02:22:55+05:30

అక్రమ కేసులతో టీడీపీ నేతలను అరెస్ట్‌ చేస్తున్నారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

చిత్తూరు: అక్రమ కేసులతో టీడీపీ నేతలను అరెస్ట్‌ చేస్తున్నారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీమంత్రి నారాయణ ఏం తప్పు చేశారని అరెస్ట్‌ చేశారు? అని ప్రశ్నించారు. టీడీపీని రాజకీయంగా దెబ్బ తీసేందుకే అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారని తెలిపారు. టీడీపీ నేతలను అరెస్ట్‌ చేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు అంశంలో తనపై తప్పుడు కేసు పెట్టారని, తప్పుడు కేసులు పెట్టుకుంటూ పోతే సీఎం జగన్ జీవితాంతం జైళ్లలోనే ఉంటారని హెచ్చరించారు. కుప్పంలో వైసీపీ దొంగలు పడ్డారని, అన్నింటిని దోచుకుంటున్నారని ఆరోపించారు. కొత్తగా అక్రమ బియ్యం రవాణా వ్యాపారం మొదలుపెట్టారని చంద్రబాబు ఆరోపించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!