ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

మంగళగిరిలో లోకేష్‌కు వస్తున్న ఆదరణ తట్టుకోలేకే...: Somireddy

ABN, First Publish Date - 2022-05-11T17:37:44+05:30

మంగళగిరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌(Lokesh)కు వస్తున్న ఆదరణను తట్టుకోలేకే...

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

అమరావతి: మంగళగిరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌(Lokesh)కు వస్తున్న ఆదరణను తట్టుకోలేకే ఆళ్ల రామకృష్ణారెడ్డి(Alla ramakrishna reddy)... లోకేష్ తల్లి, సతీమణిని అక్రమ కేసుల్లో ఇరికించేలా కుట్ర పన్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి(somireddy chandramohan reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. వేయని రింగ్ రోడ్డుకు ఇన్నేళ్ల తర్వాత కేసు పెట్టడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యుల్ని లక్ష్యంగా వ్యక్తిగతంగా కేసులు పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇన్ని సార్లు కోర్టులు తప్పుపడుతున్నా ప్రభుత్వ తీరు మారదా అని ప్రశ్నించారు. నారాయణ కేసుకు సంబంధించి 408సెక్షన్ ఎవరి మీద పెట్టాలో కూడా తెలియని పరిస్థితిలో చిత్తూరు ఎస్పీ ఉన్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!