ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

మంత్రి అంబటిని ఉద్దేశించి అయ్యన్న సంచలన ట్వీట్

ABN, First Publish Date - 2022-05-12T19:21:40+05:30

మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు సంచలన ట్వీట్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

అమరావతి: మంత్రి అంబటి రాంబాబు(Ambati rambabu)ను ఉద్దేశించి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు(Ayyanna patrudu) సంచలన ట్వీట్ చేశారు. ‘‘సార్‌ మీ ఇంటర్వ్యూ కావాలంటూ కాంబాబుకు యూట్యూబ్‌ ఛానల్‌ యాంకర్‌ వాట్సాప్ మెసేజ్‌. ఇంటర్వ్యూ ఇస్తే నాకేం ఇస్తావు అంటూ కాంబాబు రిప్లై ఇచ్చాడు. అక్కడితో ఆ వ్యవహారం ఆగలేదు...త్వరలో ఆ వివరాలు ప్రపంచానికి, మహిళా జర్నలిస్ట్‌‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన కాంబాబు బూతు పురాణం. సీఎంతో సహా సంబంధిత వ్యవస్థలకు చేరింది. ఇక త్వరలో కాంబాబు బర్తరఫ్‌ అవ్వడం ఖాయం’’ అని అయ్యన్నపాత్రుడు ట్వీట్టర్‌లో పేర్కొన్నారు. 



Updated Date - 2022-05-12T19:21:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!