ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Palnadu: నరసరావుపేటలో టీడీపీ నేతల హౌస్ అరెస్ట్

ABN, First Publish Date - 2022-05-11T14:39:42+05:30

జిల్లాలోని నరసరావుపేటలో టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

పల్నాడు: జిల్లాలోని నరసరావుపేటలో టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రైతు సమస్యలపై నేడు కలెక్టర్‌ను కలిసేందుకు టీడీపీ శ్రేణులు సిద్ధమయ్యారు. జిల్లా స్థాయిలో తెలుగు తమ్ముళ్లు హజరుకానున్నారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు తెలుగు దేశం పార్టీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు జి.వి. ఆంజనేయులు, నరసరావుపేట టీడీపీ ఇన్ చార్జ్ అరవింద్ బాబులను గృహ నిర్బంధం చేశారు. కాగా పోలీసులు తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!