ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Tomorrow తీవ్ర తుపానుగా మారనున్న ‘అసాని’

ABN, First Publish Date - 2022-05-08T21:58:07+05:30

రేపటికి తీవ్ర తుపానుగా 'అనని' మారనుంది. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి బలపడింది. విశాఖకు ఆగ్నేయంగా 970 కిలోమీటర్ల దూరంలో

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

విశాఖ: రేపటికి తీవ్ర తుపానుగా 'అనని' మారనుంది. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి బలపడింది. విశాఖకు ఆగ్నేయంగా 970 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది. ‘అసాని’ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) ఒడిశా (Odisha) బెంగాల్‌ (Bengal) రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో గంటకు 16 కిలోమీటర్ల వేగంతో అసని తుపాను కదులుతోంది. అసని తుపాను కారణంగా 3 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. 


‘అసాని’ అంటే ఏమిటీ?

తుఫాన్‌గా మారిన తర్వాత దీనికి ‘అసాని’ అని పేరు పెట్టనున్నారు. ఈ పేరును శ్రీలంక సూచించింది. సింహళి భాష లో అసాని అంటే ‘కోపం’. తీవ్ర తుఫాన్‌ ఈ నెల పదో తేదీ వరకు వాయవ్య దిశగా పయనించి ఉత్తర కోస్తా, ఒడిశాకు ఆనుకుని పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ప్రవేశించనుంది. ఆ తర్వాత ఉత్తర ఈశాన్యం గా దిశ మార్చుకుని ఒడిశా తీరానికి ఆనుకుని వాయ వ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 10, 11 తేదీల్లో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని, తీరం వెంబడి గంటకు 40 నుంచి 50, అప్పుడప్పుడు 60 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం తెలిపింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!