Visakha: సింహగిరి చందనోత్సవంకు పెరుగుతున్న భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-05-03T12:04:46+05:30 IST

సింహగిరిపై చందనోత్సవంకు భక్తుల రద్దీ క్రమక్రమంగా పెరుగుతుంది. స్వామివారి దర్శనానికి నేడు సాయంత్రం వరకు రెండు లక్షల మంది భక్తులు స్వామివారిని

Visakha: సింహగిరి చందనోత్సవంకు పెరుగుతున్న భక్తుల రద్దీ

విశాఖ: సింహగిరిపై చందనోత్సవంకు భక్తుల రద్దీ క్రమక్రమంగా పెరుగుతుంది. స్వామివారి దర్శనానికి నేడు సాయంత్రం వరకు రెండు లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చే సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. స్వయంగా భద్రత ఏర్పాట్లను పోలీస్ కమీషనర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

Read more