ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

విదేశాల్లో కత్తెర సురేశ్‌..!

ABN, First Publish Date - 2022-05-14T08:26:30+05:30

విదేశాల్లో కత్తెర సురేశ్‌..!

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

అమరావతి, మే 13(ఆంధ్రజ్యోతి): స్వచ్ఛంద సంస్థల ముసుగులో విదేశీ నిధుల దుర్వినియోగం కేసులో విజయవాడలో ఇప్పటి వరకూ ఎవ్వరినీ అరెస్టు చేయలేదని సీబీఐ వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా ఈ వ్యవహారంలో 40 మందిపై కేసు నమోదుచేసి సుమారు 17మందిని అరెస్టు చేసింది. గుంటూరు జిల్లా జడ్పీ చైర్మన్‌ క్రిస్టినా భర్త కత్తెర సురేశ్‌పైనా కేసు నమోదైంది. ఆయనను అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన సీబీఐ... తాము అరెస్టు చేసిన వారిలో సురేశ్‌ లేడని తెలిపింది. విశ్వసనీయ సమాచారం మేరకు కత్తెర సురేశ్‌ విదేశాల్లో ఉన్నట్లు తెలిసింది. 


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!