ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

APnews: తుఫాన్ ప్రభావంతో బాపట్ల తీర ప్రాంతాల్లో వర్షాలు

ABN, First Publish Date - 2022-05-11T13:29:49+05:30

అసాని తుఫాన్ ప్రభావంతో బాపట్ల జిల్లా తీర ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

బాపట్ల: అసాని తుఫాన్(Asani cyclone) ప్రభావంతో బాపట్ల జిల్లా తీర ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి. రేపల్లె , నిజాంపట్నం, భట్టిప్రోలు, కొల్లూరు మండలాల్లో భారీ వర్షం పడుతోంది. తుపాను తీవ్రత దృష్ట్యా అధికారులు అప్రమత్తమయ్యారు. నిజాంపట్నం హార్బర్లో 8వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అలాగే బాపట్ల కలెక్టరేట్‌లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ నెo.8712655878, 8712655881, 8712655918. జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు అయ్యాయి. అటు సముద్ర తీర ప్రాంతాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!