ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-05-14T07:03:24+05:30

కుటుంబ కలహాల నేపథ్యంలో మండలంలోని చినకండ్లగుంట పంచాయతీ పరిధి పోలిరెడ్డిపాలెంకు చెందిన కొత్త లక్ష్మిరెడ్డి (48) ఆత్మహత్య చేసు కున్నాడు. ఈ ఘటన శుక్రవారం వెలుగు చూసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750





కొండపి, మే 13 : కుటుంబ కలహాల నేపథ్యంలో మండలంలోని చినకండ్లగుంట పంచాయతీ పరిధి పోలిరెడ్డిపాలెంకు చెందిన కొత్త లక్ష్మిరెడ్డి (48) ఆత్మహత్య చేసు కున్నాడు. ఈ ఘటన శుక్రవారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. లక్ష్మి రెడ్డి గురువారం సాయంత్రం పురుగుమందు తాగాడు. అనంతరం అతను వాంతులు చేసుకుంటుండటం గుర్తించిన కుటుంబసభ్యులు కొండపి పీహెచ్‌సీకి తరలించారు. అ క్కడ ప్రాథమిక అనంతరం మొరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే లక్ష్మిరెడ్డి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి సో దరుడు శివరామిరెడ్డి ఫిర్యాదు మేరకు కొండపి పోలీసులు కేసు నమోదు చేశారు. మృ తదేహానికి శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించి  కుటుంబసభ్యులకు అందజేశారు. 


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!