ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

అసమర్థత, అరాచకం జగన్‌ సొంతం

ABN, First Publish Date - 2022-05-15T05:20:28+05:30

సీఎం జగన్‌ అసమర్థత పాలన, అరాచకత్వంతో రాష్ట్రంలోని ప్రజలందరూ ఇబ్బందలుఉ పడుతున్నారని టీడీపీ చీరాల నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఎంఎం కొండయ్య ధ్వజమెత్తారు.

బాదుడే బాదుడు కార్యక్రమంలో టీటీపీ ఇన్‌చార్జ్‌ ఎంఎం కొండయ్య ఇతర నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

టీడీపీ చీరాల నియోజకవర్గ ఇన్‌చార్జ్‌  ఎంఎం కొండయ్య ధ్వజం

చీరాల, మే 14: సీఎం జగన్‌ అసమర్థత పాలన, అరాచకత్వంతో రాష్ట్రంలోని ప్రజలందరూ ఇబ్బందలుఉ పడుతున్నారని టీడీపీ చీరాల నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఎంఎం కొండయ్య ధ్వజమెత్తారు. పెరిగిన విద్యుత్‌ చార్జీలు, అప్రకటిత విద్యుత్‌ కోతలు, సామాన్యుని నడి విరుస్తున్న నిత్యావసర సరుకుల ధరల నియంత్రణ లేకపోవటం, రా ష్ట్రంలో పెరుగుతున్న అఘాయిత్యాలు అందుకు నిదర్శనమని కొండ య్య చెప్పారు. స్థానిక ఎంజీసీ మార్కెట్‌ తదితర ప్రాంతాల్లో శని వారం రాత్రి కొండయ్య ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం జరిగింది. వైసీపీ ప్రభుత్వ నిరంకుశ, అసమ్థ పాలనను ఎండగడుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. అలాగే, ప్రతి ఒక్కరితో పరిచయ కార్య క్రమం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు వీరభద్ర య్య, పార్ధసారధి, పురుషోత్తం, శ్రీనివాస్‌, రజని, రఘనాధబాబు తదితరులు పాల్గొన్నారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!