ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

పందుల బెడదతో పంటల నష్టం

ABN, First Publish Date - 2022-11-07T22:09:38+05:30

దర్శి ప్రాంతంలో పందుల బెడద తీవ్రమైంది. సాగులో ఉన్న పంటలను పందులు నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వ్యవసాయ పరిశోధన కేంద్రంలో జొన్న పైరును తింటున్న పందులు
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

కాపాడాలని స్పందనలో విజ్ఞప్తి

దర్శి, నవంబరు 7 : దర్శి ప్రాంతంలో పందుల బెడద తీవ్రమైంది. సాగులో ఉన్న పంటలను పందులు నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలతో పాటు వ్యవసాయ పరిశోధన స్థానం, కృషి విజ్ఞాణ కేంద్రాలో పరిశోధనలు, విత్తనాల కోసం వేసిన వివిధ రకాల పంటలను కూడా పందులు ధ్వంసం చేస్తన్నాయి. శివరాజ్‌నగర్‌, సాయినగర్‌లోని పందులు పొలంలోకి చొరబడి పంటలను పీకేస్తున్నాయి. పందులను నివారించాలని టైంస్కేల్‌ ఉద్యోగులు సోమవారం స్పందనలో తహసీల్దార్‌ శ్రావణ్‌కుమార్‌, నగర పంచాయతీ కమిషనర్‌ మంజునాథ్‌గౌడ్‌కు వినతిపత్రం అందజేశారు.

Updated Date - 2022-11-07T22:09:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!