ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

టెలిఫోన్‌ అడ్వయిజరీ కమిటీ సభ్యులు నియామకం

ABN, First Publish Date - 2022-05-14T06:58:37+05:30

ఒంగోలు లోక్‌సభ స భ్యుడు మాగుంట శ్రీనివా సులురెడ్డి సిఫార్సుల మేర కు ఐదుగురిని టెలిఫోన్‌ అ డ్వయిజరీ కమిటీ సభ్యు లుగా నియమిస్తూ టెలీక మ్యూనికేషన్‌ శాఖ ఉత్తర్వు లు జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750




ఒంగోలు(కలెక్టరేట్‌), మే 13 : ఒంగోలు లోక్‌సభ స భ్యుడు మాగుంట శ్రీనివా సులురెడ్డి సిఫార్సుల మేర కు ఐదుగురిని టెలిఫోన్‌ అ డ్వయిజరీ కమిటీ సభ్యు లుగా నియమిస్తూ టెలీక మ్యూనికేషన్‌ శాఖ ఉత్తర్వు లు జారీ చేసింది. శుక్రవా రం ఒంగోలు నగరం రామనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో సభ్యులకు మాగుం ట వారికి ఉత్తర్వులను అందజేశారు. గుడూరి వెంకటరవీంద్రకుమార్‌ (సింగ రాయకొండ), పులి వెంకటకృష్ణారెడ్డి(తాళ్ళూరు), యన్నం రమణారెడ్డి(బిపేట), షేక్‌ జానీ(కనిగిరి), సాధం పుష్పలత(ఒంగోలు) ఉత్తర్వులను అందుకున్నారు. 


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!