-
-
Home » Andhra Pradesh » Prakasam » Appointment of Members of the Telephone Advisory Committee-NGTS-AndhraPradesh
-
టెలిఫోన్ అడ్వయిజరీ కమిటీ సభ్యులు నియామకం
ABN , First Publish Date - 2022-05-14T06:58:37+05:30 IST
ఒంగోలు లోక్‌సభ స భ్యుడు మాగుంట శ్రీనివా సులురెడ్డి సిఫార్సుల మేర కు ఐదుగురిని టెలిఫోన్ అ డ్వయిజరీ కమిటీ సభ్యు లుగా నియమిస్తూ టెలీక మ్యూనికేషన్ శాఖ ఉత్తర్వు లు జారీ చేసింది.
ఒంగోలు(కలెక్టరేట్), మే 13 : ఒంగోలు లోక్‌సభ స భ్యుడు మాగుంట శ్రీనివా సులురెడ్డి సిఫార్సుల మేర కు ఐదుగురిని టెలిఫోన్ అ డ్వయిజరీ కమిటీ సభ్యు లుగా నియమిస్తూ టెలీక మ్యూనికేషన్ శాఖ ఉత్తర్వు లు జారీ చేసింది. శుక్రవా రం ఒంగోలు నగరం రామనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో సభ్యులకు మాగుం ట వారికి ఉత్తర్వులను అందజేశారు. గుడూరి వెంకటరవీంద్రకుమార్ (సింగ రాయకొండ), పులి వెంకటకృష్ణారెడ్డి(తాళ్ళూరు), యన్నం రమణారెడ్డి(బిపేట), షేక్ జానీ(కనిగిరి), సాధం పుష్పలత(ఒంగోలు) ఉత్తర్వులను అందుకున్నారు.

