ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Chandrababu కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ABN, First Publish Date - 2022-05-05T21:57:18+05:30

Chandrababu కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

విశాఖ: ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కాన్వాయ్‌ని విశాఖపట్నంలోని ఎండాడ జంక్షన్‌లో పోలీసులు అడ్డుకున్నారు. హైవేపై చంద్రబాబు కాన్వాయ్‌ని నిలిపివేశారు. టూరిజం రిసార్ట్స్ పేరుతో పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారంటూ రిషికొండను సందర్శించేందుకు చంద్రబాబు బృందం వెళ్తుంది. అనుమతి లేదంటూ చంద్రబాబు బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో టీడీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది.



సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!