ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Perni Nani: పదవి కోల్పోయినా వీడ్కోలు పలకడం నా అదృష్టం

ABN, First Publish Date - 2022-05-04T01:23:06+05:30

పదవి కోల్పోయినా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించడం తన‌ అదృష్టమని మాజీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

అమరావతి: పదవి కోల్పోయినా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించడం తన‌ అదృష్టమని మాజీ మంత్రి Perni nani పేర్కొన్నారు. మంగళవారం లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  ఆత్మీయ అభినందన  సభ, మాజీ మంత్రి పేర్ని నానికి ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పేర్ని నాని పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన  మీడియాతో మాట్లాడుతూ.. పదవి ఉన్నా లేకపోయినా పుల్‌స్టాఫ్ పెట్టేవరకు లారీ ఓనర్స్ సంఘాన్ని తాను గుర్తు పెట్టుకుంటా.తన వల్ల దమ్మిడి పని జరగదని తెలిసినా తనకు ఆత్మీయ వీడ్కోలు పలకడం మనుషుల్లో క్వాలిటీనే  కారణమని చెప్పారు.తన అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి వద్ద చెప్పగలిగే వ్యక్తి మంత్రి విశ్వరూప్ అన్నారు.రెవెన్యూ డిపార్ట్మెంట్‌లో టార్గెట్‌లు ఉంటాయి కాబట్టి లారీల్లో హెవీ లోడ్ ఉన్నా ఫైన్లు వేయొద్దని కోరుతున్నా నని తెలిపారు. లారీలపై తెలంగాణా ఇంటర్‌స్టేట్ అగ్రిమెంట్ కోసం ట్రై చేశాం.Minister Vishwaroop ఆ ప్రయత్నం కొనసాగించాలని కోరతున్నానని పేర్ని నాని వ్యాఖ్యానించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!