-
-
Home » Andhra Pradesh » Nellore » students swimming at madavanuru-MRGS-AndhraPradesh
-
పిల్లలూ... జరభద్రం!
ABN , First Publish Date - 2022-05-15T04:03:11+05:30 IST
బడులకు సెలవులు ఇవ్వడం.. అసని తుపాను తరువాత వాతావరణం శనివారం వేడెక్కడంతో చిన్నారులు వేసవి ఉపశమనానికి ఇలా మడమనూరు వద్ద కనుపూరు కాలువలో శనివారం ఈత కొడుతూ కనిపించారు.
బడులకు సెలవులు ఇవ్వడం.. అసని తుపాను తరువాత వాతావరణం శనివారం వేడెక్కడంతో చిన్నారులు వేసవి ఉపశమనానికి ఇలా మడమనూరు వద్ద కనుపూరు కాలువలో శనివారం ఈత కొడుతూ కనిపించారు. మళ్లీ బడులు తీసేవరకు పిల్లలు సరదాల కోసం చెరువులు, బావులు, కాలువలు కనిపిస్తే ఈత కొట్టేందుకు వెళుతుంటారు. ఇది శృతి మించితే తల్లిదండ్రులకు కడుపుకోత మిగుల్చుతుంది. పిల్లల రక్షణలో పెద్దలు జాగ్రత్తగా ఉండాలి సుమా.
- మనుబోలు

