ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ABN, First Publish Date - 2022-05-15T03:56:58+05:30

మండలంలోని నిడిగుంటపాళెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 40 ఏళ్ల కిందట 1981-82 విద్యా సంవత్సరంలో పదోవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు.

పాఠశాల విశ్రాంత హెచ్‌ఎం రాధాకృష్ణమూర్తితో పూర్వ విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

వెంకటాచలం, మే 14 : మండలంలోని నిడిగుంటపాళెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 40 ఏళ్ల కిందట 1981-82 విద్యా సంవత్సరంలో పదోవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. నెల్లూరు నగరంలోని ఓ హోటల్‌లో శనివారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో 45 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. చేవూరు ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి పాఠశాల విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు డీ రాధాకృష్ణమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 40 ఏళ్ల కిందట కలిసి చదువుకున్న విద్యార్థులందరూ ఒక్కసారిగా తిరిగి కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఆదినారాయణ తెలిపారు. తమందరం కలిసి చదువుకున్న పాఠశాల అభివృద్ధికి ఏదో ఒక విధంగా తమవంతు సాయం అందిస్తామన్నారు. అనంతరం విశ్రాంత హెచ్‌ఎం రాధాకృష్ణమూర్తిని ఘనంగా సన్మానించారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!