ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ప్రకృతి వ్యవసాయంపై క్షేత్రస్థాయి పరిశీలన

ABN, First Publish Date - 2022-05-15T03:54:09+05:30

మండలంలో జరుగుతున్న ప్రకృతి వ్యవసాయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు శనివారం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు.

ప్రకృతి వ్యవసాయం రైతులతో ఎన్‌ఆర్‌సీ సాహు
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

రైతులతో ఎన్‌ఆర్‌పీ ప్రమోద్‌ కుమార్‌ సాహు ముఖాముఖి

దగదర్తి, మే 14 : మండలంలో జరుగుతున్న ప్రకృతి వ్యవసాయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు శనివారం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. వివిధ పంటలను పరిశీలించి, రైతులతో ముఖాముఖి నిర్వహించారు. మహిళా కిసాన్‌ స్వశక్తి ప్రయోజన్‌ కేంద్ర బృందం నుంచి నేషనల్‌ రీసోర్స్‌పర్సన్‌ ప్రమోద్‌ కుమార్‌ సాహు, ఎల్‌హెచ్‌ ఏపీఎం నాగేంద్ర ప్రసాద్‌, ఏపీసీఎన్‌ఎఫ్‌ జిల్లా కోఆర్డినేటర్‌ కల్పన చెన్నూరు గ్రామంలోని ప్రకృతి వ్యవసాయ పొలాలను పరిశీలించారు. స్థానిక రైతు భరోసా కేంద్రంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న 8 మంది రైతులతో మాట్లాడి, వారు అనుచరిస్తున్న సాగు పద్ధతులను తెలుసుకున్నారు. ఎన్‌పీఎం షాప్‌లను సందర్శించి, రికార్డులు తనిఖీ చేశారు. సూర్య మండల మోడల్స్‌, మామిడితోటలో అంతర పంటలు, 365 కిచెన్‌ గార్డెన్స్‌ను పరిశీలించారు. జీవామృతం డెమోను పరిశీలించి, గ్రామంలో ప్రకృతి వ్యవసాయం సాగు పద్ధతులను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం ప్రసాద్‌, ఏపీసీఎన్‌ఎఫ్‌ ఎంటీ పున్నారావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!