ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఘనంగా ఇంటూరి జన్మదిన వేడుకలు

ABN, First Publish Date - 2022-05-15T02:31:49+05:30

టీడీపీ నెల్లూరు పార్లమెంటు ఉపాధ్యక్షుడు ఇంటూరి రాజేష్‌ జన్మదిన వేడుకలను శనివారం ఆయన అనుచరులు, అభిమాను

ఇంటూరి రాజేష్‌ జన్మదినం సందర్భంగా కేకు కట్‌ చేస్తున్న ఆయన అనుచరులు, యువకులు
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

కందుకూరు, మే 14: టీడీపీ నెల్లూరు పార్లమెంటు ఉపాధ్యక్షుడు ఇంటూరి రాజేష్‌ జన్మదిన వేడుకలను శనివారం ఆయన అనుచరులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో ఆయన అభిమాన  యువకులు పెద్దసంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటంతోపాటు పామూరు రోడ్డులోని కార్యాలయంలో కేక్‌ కట్‌ చేశారు.  అనంతరం ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కోవూరు రోడ్డులో ఉన్న స్వర్ణ స్వయంకృషి దివ్యాంగుల పాఠశాలలో కేక్‌ కట్‌చేసి, చిన్నారులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. పట్టణంలోని యాచకులు, నిరుపేదలు, సంచార జాతుల వారికి ఆహార పొట్లాలు పంపిణీ చేశారు.  మైనారిటీ నాయకులు జియావుద్ధీన్‌, ఖాదర్‌ తదితరుల ఆధ్వర్యంలో ముస్లింలు మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. 


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!