-
-
Home » Andhra Pradesh » Nellore » darma katra mandali pramanam-MRGS-AndhraPradesh
-
ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం
ABN , First Publish Date - 2022-05-15T02:35:32+05:30 IST
మండలంలోని కొమరిక గ్రామంలో వెలిసి ఉన్న చెన్నకేశవ స్వామి ఆలయ ధర్మకర్త మండలి శనివారం ప్రమాణ స్వీకారం చేసింది. చై
ఇందుకూరుపేట, మే 14 : మండలంలోని కొమరిక గ్రామంలో వెలిసి ఉన్న చెన్నకేశవ స్వామి ఆలయ ధర్మకర్త మండలి శనివారం ప్రమాణ స్వీకారం చేసింది. చైర్‌పర్సన్‌గా ఎం. మాలిని, మండలి సభ్యులుగా గూడూరు శివకుమా ర్‌రెడ్డి, బండ్ల సుదర్శనమ్మ, సుదర్శన్, రాజ్యలక్ష్మి, చేవూరు మల్లికార్జున, ఎక్స్ ఆఫీషియా సభ్యుడిగా అర్చకులు అళహరి లక్ష్మీనారాయణచార్యులు ప్రమాణం చేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు గూడూరు ప్రభాకర్‌రెడ్డి, ఈవో శాంతమ్మ, వైస్ సర్పంచు సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

