ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

కోవూరు చక్కెర కర్మాగారాన్ని కాపాడాలి

ABN, First Publish Date - 2022-05-15T02:47:37+05:30

కోవూరు సహకార చక్కెర కర్మాగారాన్ని కాపాడాలని సీపీఎం జిల్లా నాయకులు శనివారం కోవూరు, నెల్లూరు నగర ఎమ్మెల్యేలు న

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

 కోవూరు, మే14 : కోవూరు సహకార చక్కెర కర్మాగారాన్ని కాపాడాలని సీపీఎం జిల్లా నాయకులు శనివారం కోవూరు, నెల్లూరు నగర ఎమ్మెల్యేలు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌లకు వినతిపత్రాల్ని సమర్పించారు. సీపీఎం నాయకులు చండ్ర రాజగోపాల్‌, గండవరపు శీనయ్య నాయకత్వంలో పలువురు నాయకులు శాసనసభ్యులను కలిసి ఫ్యాక్టరీ దుస్థితిని గురించి వివరించారు. ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కృషి చేయాల్సిందిగా కోరారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!