ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

AP News: నెల్లూరులో ఘాతుకం.. యువతిని చంపి.. ఉన్మాది ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-05-09T22:16:14+05:30

జల్లాలోని పొదలకూరు మండలం తాటిపర్తిలో కాల్పులు కలకలం రేపాయి. పెళ్లి చేసుకునేందుకు తనకు అమ్మాయిని ఇవ్వలేదనే అక్కసుతో కావ్య అనే యువతిపై

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

నెల్లూరు: జిల్లాలోని పొదలకూరు మండలం తాటిపర్తిలో కాల్పులు కలకలం రేపాయి. పెళ్లి చేసుకునేందుకు తనకు అమ్మాయిని ఇవ్వలేదనే అక్కసుతో కావ్య అనే యువతిపై యువకుడు సురేష్ రెడ్డి తుపాకితో కాల్పులు జరిపారు. ఆసుపత్రికి తరలిస్తుండగా యువతి మృతి చెందింది. తర్వాత తనను కాల్చుకుని సురేష్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సినీఫక్కీలో జరిగిన ఘటనతో ఒక్కసారి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సురేష్ రెడ్డి  బెంగుళూరులో సాప్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతను కొంతకాలం ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఈ క్రమంలో కావ్యను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. కావ్యను పెళ్లి చేసుకోవాలని తన బంధువుల ద్వారా కావ్య తల్లిదండ్రులతో సంప్రదింపులు జరిపారు. వారు ఈ వివాహానికి ఒప్పుకోలేదు. దీంతో కావ్యపై సురేష్ రెడ్డి అక్కసు పెంచుకున్నారు. కావ్యను చంపాలని ప్లాన్ వేశాడు. ముందు అనుకున్నట్లే ఓ తుపాకితో నవ్యను కాల్చిచంపాడు. రక్తం మడుగులో ఉన్న కావ్యను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!