ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

అందుకే అమ్మంటే అమ్మ... అంతే..: Nara Lokesh

ABN, First Publish Date - 2022-05-08T15:53:58+05:30

ఈ ప్రపంచంలో మనకోసం ఉన్నవాళ్లు..నవ్వేవాళ్లు.. ఏడ్చేవాళ్లు ఎవరైనా ఉన్నారంటే అది మన అమ్మ మాత్రమే..

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

Amaravathi: ఈ ప్రపంచంలో మనకోసం ఉన్నవాళ్లు.. నవ్వేవాళ్లు.. ఏడ్చేవాళ్లు ఎవరైనా ఉన్నారంటే అది మన అమ్మ మాత్రమేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ప్రపంచంలో నిన్ను నిన్నుగా ప్రేమించే వ్యక్తి ఎవరయ్యా అంటే అమ్మే.. నీ జననం కోసం ప్రాణాలు పంచి ఇస్తుంది... నీ గమనం కోసం తన ప్రతిభను, శక్తిని, నైపుణ్యాలను ధారపోస్తుంది... అందుకే అమ్మంటే అమ్మ...  అంతే.. లోకాన ప్రతి అమ్మకు పాదాభివందనం..’’ అంటూ నారా లోకేష్ వ్యాఖ్యానించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!