-
-
Home » Andhra Pradesh » Minister Suresh Prakasam District-MRGS-AndhraPradesh
-
Minister Suresh శిలాఫలకం ధ్వంసం
ABN , First Publish Date - 2022-05-11T21:50:59+05:30 IST
ర్రగొండపాలెం మండలం మురారిపల్లెలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రి సురేష్ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు.

ప్రకాశం: ఎర్రగొండపాలెం మండలం మురారిపల్లెలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రి సురేష్ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ఫ్లెక్సీలు వైసీపీలోని మరో వర్గం చించేసింది. 'గడప గడపకి మన ప్రభుత్వం'లో భాగంగా సచివాలయ భవన నిర్మాణానికి శిలాఫలకం ఏర్పాటు చేశారు. స్థలదాత బిజ్జం రమణారెడ్డి పేరు లేకపోవడంపై వర్గీయుల ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా శిలాఫలకాన్ని బిజ్జం రమణారెడ్డి అనుచరులు ధ్వంసం చేశారు.