ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Narayana కాలేజీ నుంచే టెన్త్ పేపర్‌లు లీక్: మంత్రి Ambati

ABN, First Publish Date - 2022-05-10T21:40:19+05:30

నారాయణ కాలేజీ నుంచే 10 క్లాస్ పేపర్‌లు లీక్ చేశారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

Amaravathi: నారాయణ కాలేజీ నుంచే 10 క్లాస్ పేపర్‌లు లీక్ చేశారని మంత్రి అంబటి (Ambati) రాంబాబు అన్నారు. మాజీ మంత్రి నారాయణ అరెస్టుపై స్పందించిన మంత్రి మీడియాతో మాట్లాడుతూ పరీక్ష పేపర్ల లీకేజీకి సంబంధించి ఆదారాలు ఉన్నాయని, అందుకే నారాయణను అరెస్ట్ చేశారన్నారు. నారాయణ నెంబర్ వన్ అని.. ఇలా పేపర్లు లీక్ చేసి చెప్పుకోగలుగుతున్నారని అన్నారు. తిరుపతిలో నారాయణ కళాశాల ప్రిన్సిపాల్ వాగ్మూలం ఆధారంగానే నారాయణను అరెస్ట్ చేశారన్నారు. విద్యను వ్యాపారరం చేసుకున్న వ్యక్తి నారాయణ అని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!