-
-
Home » Andhra Pradesh » Minister Ambati comments-MRGS-AndhraPradesh
-
Narayana కాలేజీ నుంచే టెన్త్ పేపర్లు లీక్: మంత్రి Ambati
ABN , First Publish Date - 2022-05-10T21:40:19+05:30 IST
నారాయణ కాలేజీ నుంచే 10 క్లాస్ పేపర్లు లీక్ చేశారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
Amaravathi: నారాయణ కాలేజీ నుంచే 10 క్లాస్ పేపర్లు లీక్ చేశారని మంత్రి అంబటి (Ambati) రాంబాబు అన్నారు. మాజీ మంత్రి నారాయణ అరెస్టుపై స్పందించిన మంత్రి మీడియాతో మాట్లాడుతూ పరీక్ష పేపర్ల లీకేజీకి సంబంధించి ఆదారాలు ఉన్నాయని, అందుకే నారాయణను అరెస్ట్ చేశారన్నారు. నారాయణ నెంబర్ వన్ అని.. ఇలా పేపర్లు లీక్ చేసి చెప్పుకోగలుగుతున్నారని అన్నారు. తిరుపతిలో నారాయణ కళాశాల ప్రిన్సిపాల్ వాగ్మూలం ఆధారంగానే నారాయణను అరెస్ట్ చేశారన్నారు. విద్యను వ్యాపారరం చేసుకున్న వ్యక్తి నారాయణ అని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు.