ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

విద్యుత్‌ శాఖ నిర్లక్ష్యానికి కౌలు రైతు బలి

ABN, First Publish Date - 2022-05-14T09:13:25+05:30

విద్యుత్‌ శాఖ నిర్లక్ష్యానికి కౌలు రైతు బలి

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

కూచిపూడి, మే 13 : విద్యుత్‌ శాఖ నిర్లక్ష్యం కౌలు రైతు ప్రాణం తీసింది. కృష్ణాజిల్లా మొవ్వ మండలం కూచిపూడిలో శుక్రవారం జరిగిన సంఘటన వివరాలు...గ్రామానికి చెందిన రైతు లంకా సాంబశివరావు పొలం కౌలుకు తీసుకుని కూరగాయలు సాగు చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం వీచిన గాలులకు పొలంలో నుంచి వెళ్లిన విద్యుత్‌ వైర్లు తెగిపడ్డాయి. ఈ విషయాన్ని విద్యుత్‌ అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకోలేదు.  రోజు మాదిరిగా పొలంలో బీరకాయలు కోసుకోవటానికి వెళ్లిన సాంబశివరావు (62)కు తెగి పడిన విద్యుత్‌ వైర్లు తగలటంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.  విద్యుత్‌ శాఖ నిర్లక్ష్యమే ప్రాణం తీసిందంటూ మృతుడి భార్య, కుటుంబ సభ్యులు  కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుని కుటుంబసభ్యులు ఇచ్చి న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!