ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

APలో జగనన్న రహదారుల గుంతల పథకం పెట్టినట్లుంది..: Lanka Dinakar

ABN, First Publish Date - 2022-05-09T17:11:43+05:30

ఆంధ్రప్రదేశ్ అద్వాన రహదారులపై జరుగుతున్న ప్రమాదాలతో పల్లె కన్నీరు పెడుతుందని లంకా దినకర్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అద్వాన రహదారులపై జరుగుతున్న ప్రమాదాలతో పల్లె కన్నీరు పెడుతోందని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జాతీయ రహదారుల అనంతరం రాష్ట్ర రహదారులలో ప్రయాణం నరకప్రాయంగా మారిందని విమర్శించారు. ఒక మోస్తరు పట్టణాల నుంచి గ్రామాల వరకు రహదారులపైన ప్రయాణం ప్రజలకు ప్రాణసంకటంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నాసిరకపు రహదారుల నిర్వహణవల్ల అర్దోపెడిక్, న్యూరో ట్రామా ఆస్పత్రులలో సగటున కేసులు బాగా పెరిగిపోయాయన్నారు. 25 జిల్లాల్లో 166.6 కి.మీ. పరిశీలిస్తే 6,220 గుంతలు బయటపడ్డాయని అంటే రాష్ట్రంలో జగనన్న రహదారుల గుంతల పథకం పెట్టినట్లుందని లంకా దినకర్ ఎద్దేవా చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!